Tuesday, May 29, 2018

34 Yoga Principles for Good Health


34 Yoga Principles for Good Health


*ఆరోగ్యానికి 34 యోగశాస్త్ర నియమాలు*


1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి
2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3. ఐస్ క్రీం ఎప్పుడూ తినకూడదు.
4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి
5. కూల్ డ్రింక్స్ త్రాగకూడదు.
6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి
7. భోజనం తర్వాత వజ్రాసనం 5 - 10 నిమిషాలు వేయాలి
8. ఉదయంటిఫిన్ 8.30 గం లోపు తినాలి
9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి
10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.
11. మధ్యాహ్నం లోగా మంచినీరు 2,3 గ్లాసులు త్రాగాలి
12. మంచినీళ్ళు భోజనానికి 48 ని.ముందు త్రాగాలి
13. భోజనం క్రింద కూర్చుని తినాలి
14. ఆహారం బాగా నమిలి మ్రింగాలి
15. మధ్యాన్నం కూరల్లో వాముపొడి వాడాలి
16. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి
17. మధ్యాన భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి
18. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి
19. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి
20. రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి
21. రాత్రి భోజనంతర్వాత 1కి.మీ నడవాలి
22. రాత్రి భోజనంతర్వాత గంటకు పాలు త్రాగాలి.
23. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు
24. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు.
25. రాత్రి 9 - 10 గం.పడుకోవాలి
26. పంచదార, మైదా,గుండఉప్పు తక్కువ వాడాలి.
27. రాత్రి పూట సలాడ్ తినకూడదు.
28. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు
29. టీ,కాఫీ ఎప్పుడు త్రాగకూడదు.
30. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే
క్యాన్సర్ రాదు
31.ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది
32. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో) వెండి, బంగారు పాత్రలోని నీరు త్రాగాలి
33. జూన్ నుంచి సెప్ట్ంబర్ (వర్షాకాలంలో) లో రాగి పాత్రలో నీరు త్రాగాలి
34. మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు త్రాగాలి


*ఆరోగ్యానికి 34 యోగశాస్త్ర నియమాలు*

34 Yoga Principles for Good Health

Advantages of Suryanamaskar



Advantages of Suryanamaskar

Related imageImage result for Suryanamaskar telugu
ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడం అనేది ఇప్పటిది కాదు... ప్రాచీనకాలం నుంచి ఉంది. మన పూర్వీకులు నిత్యం సూర్యుడిని నమస్కరించేవాళ్లు. ఉదయాన్నే మొదట చేసే పని ఇదే. రానురాను.. సూర్యనమస్కారంపై అవగాహన తగ్గిపోయింది. ప్రస్తుత జనరేషన్ కు సూర్యనమస్కారం చేయడానికి తీరిక లేదు.. ఓపికా లేదు.

*సర్వరోగాలకు సూర్య నమస్కారం ఒక్కటి చాలు. జీవితం ఆరోగ్యంగా సాగిపోతుంది* భారతీయుల జీవనశైలిలో యోగాకు ప్రత్యేక స్థానముంది. అందులో సూర్యనమస్కారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. శరీర ఆరోగ్యానికి, మేధస్సుకు సూర్య నమస్కారం సహకరిస్తుందని భారతీయుల నమ్మకం. అంతేకాదు సూర్యుడిని శక్తివంతమైన దేవుడిగా భావిస్తూ.. పూజించడం భారతీయులకు పురాతన కాలం నుంచే అలవాటుగా ఉంది.

సూర్యనమస్కారం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

చర్మం, శరీర ఆరోగ్యం వరకు అన్నింటికీ సూర్యనమస్కారం మంచి పరిష్కారం. ఉదయాన్నే సూర్యనమస్కారంతో రోజుని ప్రారంభిస్తే కనిపించే మార్పే వేరు. సూర్యనమస్కారం ఇంపార్టెంట్ అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి.

*బరువు తగ్గడానికి*
సూర్యనమస్కారం చేయడం వల్ల బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సూర్యనమస్కారం చేసే పద్ధతి వల్ల పొట్టభాగంలో కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది. అలాగే మెటబాలిజం స్థాయి పెరగడానికి కూడా సూర్యనమస్కారం సహాయపడుతుంది.

*జుట్టుకి*
రెగ్యులర్ గా సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. జుట్టు రాలడాన్ని, జుట్టు తెల్లబడటాన్ని, చుండ్రుని అరికడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సూర్యనమస్కారం వల్ల సాధ్యమవుతుంది.

*కండరాలు, కీళ్లకు*
సూర్యనమస్కారం కండరాలు, కీళ్ల బలపడటానికి సహాయపడుతుంది. సూర్యనమస్కారం చేసేటప్పుడు వచ్చే కదలికలు.. వెన్నెముక ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే అంతర్గత అవయవాల పనితీరు ఉత్సాహవంతంగా మారడానికి కూడా సూర్యనమస్కారం ద్వారా సాధ్యమవుతుంది.

*కాంతివంతమైన చర్మానికి*
సూర్యనమస్కారం రక్తప్రసరణను ఇంప్రూవ్ చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చర్మంపై ముడతలు అరికడుతూ.. ఏజ్ లెస్ లుక్ ని అందిస్తుంది.

*ఫ్లెక్సిబుల్*
సూర్యనమస్కారం మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మారుస్తుంది. రెగ్యులర్ సూర్యనమస్కారం చేస్తే.. వెన్నెముక, ఇతర అవయవాలు ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.

*జీర్ణవ్యవస్థ*
డైజెస్టివ్ సిస్టమ్ స్మూత్ గా పనిచేయడానికి సూర్య నమస్కారం చక్కటి పరిష్కారం. చాలామందిని వేధించే గ్యాస్ర్టిక్ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

*మెదడుకి ఉపశమనం*
సూర్యనమస్కారం చేస్తూ ఉంటే.. నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆసనాలు మీకు ప్రశాంతతను, మంచి నిద్రకు తోడ్పడతాయి. ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు.

*బెల్లీ ఫ్యాట్*
నిత్యం సూర్య నమస్కారం చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అలాగే పొట్టభాగంలో ఉండే కండరాలను పెంచుతాయి. కాబట్టి సూర్యనమస్కారం అనవసరంగా పెరిగే బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది.

*రుతుక్రమ సమస్యలు*
సూర్యనమస్కారం మహిళల్లో వచ్చే ఇర్రెగ్యులర్ మెనుస్ర్టియల్ సైకిల్ సమస్యను తగ్గిస్తుంది. సరైన సమయంలో క్రమంగా రావడానికి ఇది సహాయపడుతుంది. అలాగే నిత్యం సూర్యనమస్కారం చేయడం వల్ల ఈజీగా డెలివరీ కూడా అవుతుంది.

*బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి*
అధ్యయనాల ప్రకారం సూర్య నమస్కారం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గగిపోతాయి. దీనివల్ల గుండె సంబంధింత వ్యాధులు దూరంగా ఉంటాయి.

*ఆందోళన*
సూర్యనమస్కారం మెమరీ పవర్, నరాల వ్యవస్థ సరైన పద్ధతిలో పనిచేయడానికి సహకరిస్తుంది. అలాగే ఆందోళన తగ్గించి ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివ్ గా ఉంటడానికి సూర్యనమస్కారం పరిష్కారం.

Advantages of Suryanamaskar

Making Cucumber, Lemon Drink

Making Cucumber, Lemon Drink


Making Cucumber, Lemon Drink

A very Powerful Drink for Weight Loss



A very Powerful Drink for Weight Loss

A very Powerful Drink for Weight Loss

Disadvantages of Drinking Soft Drinks

Disadvantages of Drinking Soft Drinks



Disadvantages of Drinking Soft Drinks

Tips to Avoid Sweating in Summer


Tips to Avoid Sweating in Summer


Tips to Avoid Sweating in Summer

Tips to Avoid Sweating in Summer

Jeera: A remedy for Weight Loss

Jeera: A remedy for Weight Loss



Jeera: A remedy for Weight Loss

Jeera: A remedy for Weight Loss

Sunday, May 27, 2018

Saturday, May 26, 2018

Doi Anaras Delight Juice


 Doi Anaras Delight Juice

 Doi Anaras Delight Juice

 Doi Anaras Delight Juice

How to Cook Varieties of Dishes with Mango fruits

Benefits of Mangoes



Benefits of Mangoes

Benefits of Mangoes

 How to Cook Varieties of Dishes with Mango fruits

 How to Cook Varieties of Dishes with Mango fruits


 How to Cook Varieties of Dishes with Mango fruits 

How to Cook Varieties of Dishes with Mango fruits

How to Prepare a Variety of Haleem


How to Prepare a Variety of Haleem

How to Prepare a Variety of Haleem

How to Prepare a Variety of Haleems
How to Prepare a Variety of Haleem

.How to Prepare a Variety of Haleem

Benefits of Eating Ice Apple


Benefits of Eating Ice Apple


Benefits of Eating Ice Apple

Benefits of Eating Ice Apple

Wednesday, May 23, 2018

Sabja Kulent Juice


Sabja Kulent


Sabja Kulent Juice

Summer Juice Variyali Sharbat Preparation

Variyali Sharbat


Summer Juice Variyali Sharbat Preparation

Benefits of Eating Chicken


Benefits of Eating Chicken

కోడిమాంసము

Image result for chicken
శరీర నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవం తంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి . కోడి పక్షిజాతికి చెందిన జంతువు . పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు , మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. తేలికగా జీర్ణము అవుతుంది . కోడిమాంసము వేడి చేస్తుందని అనుకోవడం సరైనది కాదు ... ఇది మంచి పౌష్టికాహారము . వృక్ష సంబంధమైన మాంసకృత్తులు, జంతు సంబంధమైన మాంసకృత్తులకు ఏమీ తీసిపోవు. అయితే రెండూ ఉన్న ఆహారం మరింత పుష్టికరం. కోళ్ళ లో రకాలు :
నాటుకోళ్ళు : మన ఇళ్ళలో పెంచేవి . ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాలలో చూడవచ్చును.
Image result for chicken
బాయిలర్ కోళ్ళు : వ్యాపార రీత్యా హైబ్రిడ్ కోళ్ళను కోళ్ళ ఫారం లలో పెంచుతారు . ఇవి నాటుకోళ్ళంత రుచిగా ఉండవు ఇవి ఆరొగ్యానికి మంచిది కాదు ఇప్పుడు ఎక్కువగా కెమికెల్స్ తొ ఈ కొళ్ళను పంచుతున్నారు ఇవి ఎక్కువగా తిసుకొకండి,
Image result for chicken
గిన్నీ కోళ్ళు : ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి.
Image result for గిన్నీ కోళ్ళు
దొంక కోళ్ళు : ఇవి పళ్లె టూళ్ళలో పొలాలలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవి గా ఉండి తక్కువ కండ కలిగి తక్కువ మాంసము ను ఇస్తాయి.
నిప్పుకోళ్ళు : ఇవి చాలా పెద్దవి గా ఉంటాయి. నిప్పుకోళ్ళను ఎక్కువగా గుడ్ల కోసము పెంచుతారు .
Image result for నిప్పుకోళ్ళు

తినకూడని పరిస్థితులు :

భగందర వ్రణము తో బాదపడుతున్నవారు ,
మూలవ్యాధితో బాదపడుతున్నవారు ,
కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు ,
మద్యము ఎక్కువగా తాగేవారు ,
మూత్రకోశ రాళ్ళు తో బాదపడుతున్నవారు ,

Thursday, May 17, 2018

Making Mango Lemonade

Making Mango Lemonade





Making Mango Lemonade

Making Mango Lemonade

Lemon, Pudina Coconut Water


Lemon, Pudina Coconut Water




Lemon, Pudina Coconut Water

Lemon, Pudina Coconut Water

How to Prepare Fruit Lassi

How to Prepare Fruit Lassi


How to Prepare Fruit Lassi

How to Prepare Fruit Lassi

Preparing Kulukki Sharbhath





Preparing Kulukki Sharbhath

Preparing Kulukki Sharbhath


Preparing Kulukki Sharbhath

Wednesday, May 16, 2018

Foods & Drinks to consume in Summer...




Summer... Precautions ... 

Foods & Drinks to consume in Summer...

ఎండ‌కాలం..

ఏం తినాలి? ఏం తాగాలి?

Image result for Foods & Drinks to consume in Summer...

బయటేమో భగభగ మండే ఎండ. ఇంట్లోనేమో ఉడికించే వేడి. ఒళ్లంతా ధారలు కట్టే చెమటలు. ఫలితం- నీటిశాతం తగ్గటం, నిస్సత్తువ, అలసట. అందుకే వేసవిలో విహారపరంగానే కాదు.. ఆహారపరంగానూ జాగ్రత్తగా ఉండటం అవసరం. మరి ఎలాంటి ఆహారం తినాలి? ఎలాంటి ద్రవాలు తాగాలి? ఇలాంటి సందేహాలు మదిలోనూ మెదులుతున్నాయా? అయితే చదవండి..
వేసవిలో పచ్చిపులుసు వంటి సంప్రదాయ వంటకాలూ ఎంతో మేలు చేస్తాయి. పులుసులో కలిపే ఉల్లిపాయ వడదెబ్బ బారినపడకుండానూ కాపాడుతుంది.
బడులకు, కళాశాలలకు సెలవులు. ఇంటినిండా పిల్లల సందడి. అంతేనా? పెళ్లిళ్లు, షికార్లు, యాత్రలు. ఇలాంటి సరదాలు, సంతోషాల మాటెలా ఉన్నా- వేసవికాలం కుతకుతలాడించే ఎండనూ వెంటబెట్టుకువస్తుంది. ఇంట్లో ఉన్నా ఒళ్లంతా చెమటలు కక్కించేస్తుంది. నిజానికిది వేసవి తాపాన్ని తట్టుకోవటానికి మన శరీరం చేసే ప్రయత్నమే. మన శరీరం నిరంతరం లోపల 98.6 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రత ఉండేలా నియంత్రించుకుంటుంది. ఎప్పుడైనా బయటి వాతావరణంలో వేడి పెరిగినప్పుడు మన మెదడు వెంటనే స్పందించి.. స్వేదగ్రంథులను పురమాయించి చెమట పుట్టుకొచ్చేలా చేస్తుంది. ఈ చెమట తడి చర్మం మీద సన్నటి పొరలా ఏర్పడి.. గాలికి ఆవిరవుతూ శరీర ఉష్ణోగ్రత తగ్గటానికి తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఒంట్లో నీటిశాతం తగ్గుతుంటుంది. నీటితో పాటు లవణాలు, ఖనిజాలు కూడా బయటకు వెళ్లిపోతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవటం చాలా అవసరం. ఎండకాలంలో చెమట ఎక్కువగా పోస్తుంది కాబట్టి ఇది మరింత ముఖ్యం. లేకపోతే నిస్సత్తువ, తలనొప్పి, మగత, కండరాలు పట్టేయటం వంటి ఇబ్బందులు వేధిస్తాయి. కాబట్టి ఎండకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

గుర్తుపెట్టుకొని మరీ నీరు తాగాలి

మన శరీరంలో దాదాపు 60% వరకూ ఉండేది నీరే. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచటం దగ్గర్నుంచి.. తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేయటం, వ్యర్థాలను బయటకు వెళ్లగొట్టటం, కీళ్ల కదలికలు సాఫీగా సాగేలా చూడటం వరకూ ఎన్నెన్నో పనుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎండకాలంలో ఒంట్లో ద్రవాలు తగ్గకుండా చూసుకోవటం.. ముఖ్యంగా నీరు తగినంత తాగటం మంచిది. మనలో చాలామంది పని ఒత్తిడిలో పడిపోయి నీరు, ద్రవాలు తీసుకోవటం మరచిపోతుంటాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. గుర్తుపెట్టుకొని మరీ నీరు తాగటం అలవాటు చేసుకోవాలి. మూత్రం సరిగా రావటం లేదంటే ఒంట్లోంచి నీరు బాగా ఆవిరైపోతోందని, శరీరానికి నీటి అవసరముందనే అర్థం. పరిస్థితి అంతవరకు రాకముందే అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉండాలి. అయితే ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగటం మంచిది కాదు. కలుషితమైన నీటితో ఇతరత్రా జబ్బులు ముంచుకొచ్చే ప్రమాదముంది. అందువల్ల బయటకు వెళ్లినపుడు నీటి శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.



* ఫ్యాను గాలికి మనకు తెలియకుండానే ఒంట్లోంచి నీరు ఎక్కువగా ఆవిరైపోతుంటుంది. అలాగే రాత్రంతా నిద్రలో ఉండటం వల్ల దాహం వేయటమూ తెలియకుండా పోతుంది. కాబట్టి పొద్దున లేవగానే నోరు పుక్కిలించాక.. 2, 3 గ్లాసుల నీరు తాగటం మంచిది. నిద్రలో దప్పిక వల్ల నోరు పిడచకట్టుకొని పోవటం, గొంతెండిపోవటం వల్ల పొద్దున నిద్రలేవటమూ కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల రాత్రి పడుకోబోయే ముందూ, మధ్యలో మెలకువ వచ్చినపుడూ నీరు తాగటం మంచిది. పిల్లలు ఎప్పుడైనా మధ్యలో నిద్ర లేచినప్పుడు వారికి తప్పకుండా నీళ్లు తాగించాలి.
* ఫ్రిజ్‌ నీటి కన్నా కుండలో పోసిన నీరు తాగితే సరిపోతుంది. చాలా చల్లటి నీరు తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. టాన్సిల్స్‌ వచ్చే స్వభావం గలవారికిది మరింత చేటు చేస్తుంది. అందువల్ల వీరికి బాగా చల్లగా ఉన్న నీరు, నీళ్లలో ఐస్‌ముక్కలు వేసి ఇవ్వటం మంచిది కాదు.
* కేవలం నీళ్లు తాగటమంటే పిల్లలకు అంతగా ఇష్టముండకపోవచ్చు. కాబట్టి పాలతో చేసిన సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం వంటివి ఇస్తే ఇష్టంగా తింటారు. వీటితో ద్రవాలు తీసుకున్నట్టూ ఉంటుంది. పెరుగు, మజ్జిగ.. ఇలా రకరకాల రూపాల్లో ద్రవాలు తీసుకోవచ్చు. పిల్లలు కూడా వీటిని ఇష్టంగానే తీసుకుంటారు. వీలైతే పెరుగును లస్సీగా చేసి ఇవ్వొచ్చు. రైతాగా చేసుకొని భోజనంతో కలిపి తినిపించొచ్చు.
* ఇక ఎండకాలంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కొబ్బరినీరు గురించి. ఇది దాహం తీరటానికి, అలసట తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. వేడి వాతావరణాన్ని తట్టుకునే శక్తిని అందించే దీంతో విటమిన్లు, ఖనిజ లవణాలూ లభిస్తాయి.
* సబ్జాగింజలు ఒంట్లోంచి నీరు త్వరగా ఆవిరి కాకుండా చూస్తాయి. కాబట్టి వీటితో పానీయాలు చేసుకొని తీసుకోవచ్చు.

వేపుళ్లు వద్దు.. కూరలు ముద్దు

నీరు, మజ్జిగ వంటి ద్రవాలతో పాటు నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవటం చాలా అవసరం. దాదాపు అన్ని కాయగూరలు, ఆకుకూరల్లోనూ 85-90% వరకు నీరు ఉంటుంది. ఇవి దాహం తీరటానికి తోడ్పడుతూనే శరీరానికి అవసరమైన పోషకాలనూ అందిస్తాయి. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.


* ఆకుకూరలను మరీ ఎక్కువగా ఉడికిస్తే నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి అవసరమైనంతవరకే ఉడికించుకోవాలి.

* కాయగూరలను నూనెలో వేయించటం కన్నా నీటితో ఉడిక2:43 PM]:
ించి, కాస్త తడిగా ఉండేలా కూరగానే వండుకోవాలి. వీలైనంతవరకు అప్పటికప్పుడు వండుకొని తినాలి. వేపుళ్లకు దూరంగా ఉండటం కష్టమనిపించినవారు పల్లీలు, జీడిపప్పు, నువ్వుల వంటివి మిక్సీలో రుబ్బి కూరల్లో వేసుకోవచ్చు. కొబ్బరిపాలు లేదా తాజా కొబ్బరిని కోరి కలుపుకొని కూటు మాదిరిగా చేసుకోవచ్చు. దీంతో కూరలకు మరింత రుచి వస్తుంది.

* ఎండకాలంలో వడియాలు, అప్పడాల వంటి వాటికి దూరంగా ఉండటమే మేలు. మసాలాలతో కూడిన చికెన్‌, మటన్‌ వంటివీ తగ్గించుకోవాలి.

* అల్పాహారంగా నూనె ఎక్కువగా పీల్చుకునే పూరీలు, వడలు, బజ్జీల వంటివి తీసుకోకపోవటమే మంచిది. ఇవి దాహం మరింత పెరిగేలా చేస్తాయి. ఇలాంటివాటికి బదులు నీరు పోసి ఉడికించే పొంగలి, ఉప్మా.. ఆవిరి మీద ఉడికించే ఇడ్లీల వంటివి తీసుకోవాలి.

పండ్లు.. పోషకాల గనులు

దాదాపు అన్ని తాజా పండ్లలోనూ 80-90% నీరు ఉంటుంది. వీటిలోని విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి. వీటిని వీలైనంతవరకు అలాగే తినటం మంచిది. అవసరమైతే రసాలూ చేసుకోవచ్చు.

* ఈ కాలంలో మామిడి, ద్రాక్ష, నారింజ, ఫైనాపిల్‌ వంటి పండ్లు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని పెద్దమొత్తంలో కొన్నప్పుడు స్క్వాష్‌లా చేసుకోవటం ద్వారా చాలాకాలం పండ్ల రసాల రుచులను ఆస్వాదించొచ్చు. ఇది చాలా తేలికైంది కూడా. ముందుగా పండ్లను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి.. రసం తీసి వడకట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చక్కెర, నీరు పోసి పొయ్యిమీద పెట్టి ఒక మాదిరి తీగపాకం వచ్చేలా కాచుకోవాలి. పాకం చల్లారాక వడకట్టుకొని ఉంచుకున్న పండ్ల రసాన్ని కలిపితే స్క్వాష్‌ సిద్ధమవుతుంది. పాకం వేడిగా ఉన్నప్పుడు అందులో పండ్ల రసం పోస్తే విటమిన్లు తగ్గే అవకాశముంది. ఒక లీటరు పండ్ల రసానికి కిలో చక్కెర సరిపోతుంది. (తీపి అంతగా లేని పండ్లకైతే ఇంకాస్త ఎక్కువ అవసరం) దీనికి పావు లీటరు నీరు కలిపి తీగపాకం వచ్చేలా కాచుకోవాలి. పండ్లలో పులుపు అంతగా ఉండదు. కాబట్టి పాకం కాచేటప్పుడే 20-25 గ్రాముల సిట్రిక్‌ యాసిడ్‌ కలిపితే నిల్వ ఉండటానికీ తోడ్పడుతుంది. ఇంట్లో తయారుచేసుకునేవాటికి ప్రత్యేకంగా నిల్వ ఉంచే పదార్థాలు కలుపుకోవాల్సిన పనిలేదు. అయితే స్క్వాష్‌ను నిల్వ చేసుకోవటానికి వాడే సీసాలను వేడినీటిలో మరిగించి బాగా శుభ్రం చేసుకోవాలి. సీసాల్లో ఏమాత్రం తడిలేకుండా చూసుకోవాలి. ఒక గ్లాసులో పావు వంతు స్క్వాష్‌ తీసుకొని.. మూడొంతులు నీళ్లు కలుపుకొంటే రుచికరమైన రసం తయారవుతుంది. శుభ్రంగా, పద్ధతి ప్రకారం చేసుకుంటే దాదాపు ఏడాది కన్నా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కూడా.

* పిల్లలకు ప్రతిరోజూ ఒకట్రెండు రకాల పండ్లు ఇవ్వటం మంచిది. దీంతో వారికి పండ్లు తినటాన్ని అలవాటు చేయటంతో పాటు మంచి పోషకాలను అందించినట్టు అవుతుంది.

* పండ్లను పాలలో కలిపి మిల్క్‌షేక్‌లు కూడా తయారుచేసుకోవచ్చు. వీటితో పిల్లలకు రకరకాల పండ్లను రుచి చూపించినట్టు అవుతుంది. వీటిని ఫ్రిజ్‌లో పెట్టి ఇచ్చినా.. మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి.

* దాహం తీరటానికి కొందరు ఐస్‌క్రీములు బాగా తింటుంటారు. నిజానికిది దాహాన్ని భర్తీ చేసుకోవటానికి సరైన మార్గం కాదు. పైగా వీటిల్లో కేలరీలు దండిగా ఉంటాయి. తాజా పండ్లలో మాదిరిగా వీటిలో పోషకాలంతగా ఉండవు.

లవణాల భర్తీ కూడా..

ఎండకాలంలో చెమటతో పాటు సోడియం, పొటాషియం వంటి లవణాలు కూడా పోతాయి. కాబట్టి ద్రవాలు ఎక్కువగా తీసుకోవటంతో పాటు సోడియం, పొటాషియం వంటి లవణాలనూ భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కూరగాయలు, పండ్లు కూడా తోడ్పడతాయి.

* మామూలుగా మనకు రోజుకు ఒక చెంచా ఉప్పు సరిపోతుంది. అయితే ఎండలో పనిచేసేవారు ఇంకాస్త ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మజ్జిగలో, పెరుగులో.. ఇలా వీలైనప్పుడల్లా కాస్త ఉప్పు కలుపుకోవచ్చు. దీంతో సోడియం మోతాదులు తగ్గుముఖం పట్టకుండా చూసుకోవచ్చు.

* ఆకుకూరలన్నింటిలోనూ సోడియం పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. తోటకూరలోనైతే సోడియం, పొటాషియం మరింత ఎక్కువ. మునగాకు, పాలకూరలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొత్తిమీరలో సోడియంతో పాటు ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, జింక్‌ వంటి ఖనిజ లవణాలూ లభిస్తాయి. దాదాపు అన్ని రకాల కాయగూరలతోనూ తగినంత సోడియం అందుతుంది.

* ఈ సీజన్లో లభించే కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి అన్నిరకాల పండ్లలోనూ సోడియం, పొటాషియం బాగానే ఉంటుంది. ముఖ్యంగా అరటిపండులో పొటాషియం దండిగా ఉంటుంది. తాజా ఆల్‌బుకారా, అంజీరాలను తరచుగా తీసుకోవటం ద్వారా ఖనిజ లవణాలనూ భర్తీ చేసుకోవచ్చు.

‘రసా’లూరు రుచులు..

ఎప్పుడూ నీళ్లేనా? నోరంతా చప్పబడిపోయిందే..? అనుకునేవారు కూరగాయల రసాలు తీసుకోవచ్చు. దాదాపు అన్నిరకాల కూరగాయలతోనూ రసాలు చేసుకోవచ్చు.

* పచ్చి మామిడిరసం: పచ్చి మామిడికాయను ఉడకబెట్టి గుజ్జును తీసి కాస్త నీటిలో కలిపి.. అందులో కొద్దిగా ఉప్పు, జీలకర పొడి కలుపుకొని అప్పుడప్పుడు తాగొచ్చు.

* టమాటా రసం: టమాటాలను 2 నిమిషాల సేపు వేడినీటిలో వేస్తే వాటి తొక్క పగిలి లోపల బాగా మెత్తబడుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి తిప్పాలి. టమాటాలను బట్టి నీరు కలుపుకోవాలి. దీన్ని వడకట్టుకొని.. కొంచెం ఉప్పు, చక్కెర కలిపితే కమ్మటి రసం తయారవుతుంది. కావాలంటే రుచికోసం జీలకర పొడి లేదా నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు.

* నీటిశాతం ఎక్కువగా ఉండే దోస, కీరాలతోనూ కమ్మటి రసాలు చేసుకోవచ్చు. దోస, కీరాలంత నీరు లేకపోయినా క్యారెట్‌, బీట్‌రూట్‌తోనూ మంచి రసాలు తయారుచేసుకోవచ్చు.

‘సి’రామ రక్ష!

ఎండకాలంలో నిమ్మకాయ నీళ్లు కనబడితే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది దాహం తీర్చుతూనే.. శరీరాన్ని ఉత్సాహంతో నింపుతుంది. నిమ్మరసాన్ని ఇతరత్రా కూరగాయల రసాలు, కూరలన్నింటిలోనూ కలుపుకోవచ్చు. నిమ్మకాయల్లో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంపొందించే ఇది ఎండకాలంలో మరింత బాగా ఉపయోగపడుతుంది. విటమిన్‌ సి తగినంత లభించేలా చూసుకుంటే అలసట, వడదెబ్బ వంటి ఇబ్బందుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అలాగే క్యారెట్‌, బీట్‌రూట్‌, టమాటాల్లో ఉండే బీటా కెరటిన్లు, లైకోపేన్స్‌ వంటి పోషకాలూ రోగనిరోధకశక్తి పుంజుకునేలా చేస్తాయి. కొందరికి ఉదయాన్నే నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగటం అలవాటు. దీన్ని ఎండకాలంలో కొనసాగించటం మంచిది. అల్లం రసం, తేనె వంటివీ రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి.

కూల్‌డ్రింకులు వద్దు

కూల్‌డ్రింకులు.. ముఖ్యంగా కార్బొనేటెడ్‌ డ్రింకులకు దూరంగా ఉండటం మంచిది. వీటితో దాహం తీరకపోవటం అటుంచి ఒంట్లోంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది.

మద్యానికి దూరం!

ఎండకాలంలో మద్యం జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. ఇది మూత్రం మరింత ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. ఫలితంగా ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. ఇది ఎండకాలంలో మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

Foods & Drinks to consume in Summer...

Foods & Drinks to consume in Summer...

Monday, May 14, 2018

10 Best Foods for Good Eyesight



Ten Foods for Good Eyesight


  1. Carrots 

Image result for carrots

  1. Sweet Potatoes

    Image result for Sweet Potatoes

  2. Turkey Liver

     Image result for Turkey Liver

  3. Red Pepper

    Image result for Red Pepper

  4. Mangoes

    Image result for mangoes

  5. Whole Milk

    Image result for Whole Milk

  6. Papaya

    Image result for Papaya

  7. Peas

    Image result for Peas

  8. Tomatoes

    Image result for Tomatoes

  9. Spinach

    Image result for Spinach

Ten Best Foods for Good Eyesight

Ten Foods for Good Eyesight

10 Best Foods for Good Eyesight

 

Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future

  Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future Urbanization and fast-paced lifestyles have increased the amount of...