Wednesday, May 2, 2018

Benefits of Water Amaranthus (పొన్నగంటాకు)


Benefits of Water Amaranthus (పొన్నగంటాకు)
పొన్నగంటాకు దిని ఉపయెగాలు
Ponnagantaku (Water Amaranthus)

Related image

దిని ని ముందు కాలంలొ పొయిన కంటి కుర ఆకు అనెవారు, అంటె, కన్ను పుర్తిగా పొయిన వారు కుడా అంటె కన్నులు కనిపించనప్పుడు కుడా ఈ ములికను తగు మొతాదులొ రొజు వాడితె పొయిన కన్ను కుడావస్తుంది అని , దినికి ఈ పెరు వచ్చింది, ఈ పెరె క్రమాన పొన్నగంటి కుర అని పై అర్దంలొనె చిన్న పెరు గా పిలువబడుతుంది.

1,దిని ఉపయొగాలు ముక్యంగా పైన చెప్పినట్లుగా అన్ని కన్ను రొగాలను నయం చెయును

2, కంటి లొని కలకలను, కంటి ఎరుపులను తగ్గించును
3, ఈ ఆకు ను దంచి ముద్దలా చెసి తలపై పలుచుగా తట్టినా తలనొప్పి బాగా తగ్గిపొవును
4, ఈ ఆకు రసాన్ని తెనె సొంటి రసంలొ తగు మొతాదులొ వాడినా , కపం జలుబు, ఆయసం, ఉబ్బసం తగ్గిపొవును
5, గాయల పైన ఈ ఆకు ను నురి ముద్దలా గాయల పైన వెసిన అవి త్వరగా మానును
6, రొజు కొడిగుడ్డంత ఆకు తింటె , కంటి చుపు 100 సంవత్సరాల వరకు తగ్గకుండా క్ఛున్నంగా చుడగల శక్తి వుండును

Benefits of Water Amaranthus (పొన్నగంటాకు)

No comments:

Post a Comment

Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future

  Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future Urbanization and fast-paced lifestyles have increased the amount of...